అన్నవరం దేవాలయంలో అగ్నిప్రమాదం
అన్నవరం ఆలయంలోని సీసీ కెమెరాల పర్యవేక్షణ గదిలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో కంప్యూటర్ దగ్ధమై మంటలు వ్యాపించాయి. సిబ్బుంది మంటలను అదుపులోకి తెచ్చారు.
fire-accident
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో...సీసీ కెమెరాల పర్యవేక్షణ గదిలో అగ్ని ప్రమాదం జరిగింది.విద్యుదాఘాతంతో....కంప్యూటర్ దగ్ధమై మంటలు వ్యాపించాయి.సిబ్బంది అప్రమత్తమై విద్యుత్తు సరఫరా నిలిపివేసి మంటలను అదుపు చేశారు.సమీపంలోనే పూజా టిక్కెట్లు విక్రయించే క్యూలైన్లు ఉన్నందున...మంటలు తగ్గుముఖం పట్టడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.