..
రాజమహేంద్రవరంలో రైతుల మానవహారం - రాజమహేంద్రవరంలో రైతుల మానవహారం తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రైతులు మానవహారం నిర్వహించారు. 'మూడు రాజధానులు వద్దు...అమరావతే ముద్దు' అంటూ నినాదాలు చేశారు. సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్..ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు.
రాజమహేంద్రవరంలో రైతుల మానవహారం