ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొనేవారు లేక.. రోడ్డుపాలైన పంట

లాక్​డౌన్ నిబంధన రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పంటను కొనేవారు లేకపోవడంతో రైతన్నలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఎలాగోలా పంటను మార్కెట్​కు తరలించినా.. అక్కడ కొనేవారు లేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఫలితంగా రైతు కష్టం రోడ్డు పాలవుతోంది.

Farmers disposing of watermelons beside the road
రహదారి పక్కన పుచ్చకాయలు పారవేస్తున్న రైతులు

By

Published : Apr 16, 2020, 3:13 PM IST

తూర్పు గోదావరి జిల్లా తుని మార్కెట్ కు వివిధ ప్రాంతాల నుంచి పుచ్చకాయలను తీసుకువచ్చారు. అక్కడ వాటిని కొనేవారు లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై జాతీయ రహదారిపై పక్కన పడేశారు.

ABOUT THE AUTHOR

...view details