Fake PA: మంత్రి పీఏల పేరుతో మోసం.. ఇద్దరు అరెస్టు - east-godavari-district crime news
మంత్రి పీఏల పేరుతో మోసగిస్తున్న ఇద్దరు అరెస్టు
20:57 September 25
రామచంద్రాపురం పీఎస్‌లో ఐదుగురిపై కేసు నమోదు
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో మంత్రి పీఏల పేరుతో మోాసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ పీఏలమంటూ మోసాలు చేస్తున్న న్న బాల, ప్రసాద్లను అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రాపురం పీఎస్‌లో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
ఇదీచదవండి.
Cyclone: తుపాను పరిస్థితులపై సీఎం జగన్ ఆరా.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం
Last Updated : Sep 25, 2021, 9:38 PM IST