ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్రికల్చర్​ ఇంటిగ్రేటెడ్​ ల్యాబ్​ నిర్మాణానికి శంకుస్థాపన - ఈటీవీ భారత్​ తెలుగు తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో అగ్రికల్చర్​ ఇంటిగ్రేటెడ్​ ల్యాబ్​ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు శంకుస్థాపన చేశారు. ఈ ల్యాబ్​ నిర్మాణంతో రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు.

bhumi puja at east godavari agriculture integrated lab
అగ్రికల్చర్​ ఇంటిగ్రేటెడ్​ ల్యాబ్​ నిర్మాణంకు శంకుస్థాపన

By

Published : May 29, 2020, 2:58 PM IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో అగ్రికల్చర్​ ఇంటిగ్రేటెడ్​ ల్యాబ్​ నిర్మాణానానికి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ వ్యవసాయ సంబంధిత నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. ఇప్పుడు ఈ ల్యాబ్​ నిర్మాణంతో రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details