ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరం దేవస్థానంలో ఏరువాక కార్యక్రమం

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఏరువాక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By

Published : Apr 6, 2019, 4:30 PM IST

అన్నవరం దేవస్థానంలో ఏరువాక కార్యక్రమం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏరువాక కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవస్థానం ఆవరణలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తమ రైతులను సత్కరించారు. ఆలయ ఈవో సురేష్ బాబు చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందించారు. అనంతరం రైతులు తమ దుక్కులను దున్నుకున్నారు.

అన్నవరం దేవస్థానంలో ఏరువాక కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details