వినాయక నవరాత్రుల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని లంబోదరుడుకి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలంలో ఏర్పాటు చేసిన మండపాల్లోని గణేషుడు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇస్తున్నారు. ఆయా మండపాల కమిటీలు, యువకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదం అందిస్తున్నారు.
కొనసీమ బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు.. - తూర్పుగోదావరి జిల్లా
వినాయక చవితి సందర్భంగా గణనాథుని మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రూపాలలోని గణనాథులు భక్తులకు దర్శనమిస్తున్నాడు.
devotees are doing pooja at konaseema in east godavari district