ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు - cricket

పుదుచ్ఛేరి రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రం తరుపున ఆడేందుకు జట్టు ఎంపిక కోసం పోటీలు నిర్వహించారు.

క్రికెట్

By

Published : May 27, 2019, 4:04 PM IST

యానాంలో క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు

యానాంలో నిర్వహించిన పోటీల్లో పది జట్లు పాల్గొనగా సెమీఫైనల్స్లో నాలుగు జట్లు తలపడ్డాయి. పుదుచ్ఛేరి క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రం తరుపున ఆడే జట్టును ఎంపిక చేసేందుకు పోటీలు నిర్వహించారు. స్థానికంగా జరిగిన ఈ పోటీల్లో 20 ఓవర్లలో ఒక్కో జట్టు 110 నుండి 160 వరకు పరుగులు సాధించాయి. చివరి జట్టు ఎంపిక వచ్చే నెల 5వ తేదీన జరగనుందని అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details