తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలంలోని ఏనుగుపల్లి లంక జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ సూపర్వైజర్ బి.సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఈ పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, మధ్యాహ్నం బోజనం తయారు చేసే ఇద్దరు మహిళలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 36 మందిలో ఒక విద్యార్థికి పాజిటివ్ రాగా మిగిలిన 35 మందికి నెగిటివ్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
జిల్లాపరిషత్ పాఠశాలలో విద్యార్థికి కరోనా పాజిటివ్ - తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థికి కరోన పాజిటివ్
పి.గన్నవరం మండలంలోని ఏనుగుపల్లి లంక జిల్లా పరిషత్ పాఠశాలలో ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ సూపర్వైజర్ సత్యనారాయణ మూర్తి తెలిపారు. మరో 35 మంది విద్యార్థులకు నెగెటివ్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
జిల్లాపరిషత్ పాఠశాలలో విద్యార్థికి కరోనా పాజిటివ్
TAGGED:
east godavari corona updates