వారం రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరద నీటితో గోదావరి నదికి పోటెత్తుతోంది.దీంతో గౌతమి పాయ సమీప ప్రాంతాలు నీట మునిగాయి.కేంద్రపాలిత ప్రాంతమైన యానంలోని బాలాజీ నగర్,వెంకటనగర్ లోని500కుటుంబాలు వరదలో చిక్కుకుపోయాయి.బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.ఏటిగట్టుపై తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకున్న వారిని యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మేన పరామర్శించారు.
వరద ముంపులో యానంలోని పలు ప్రాంతాలు - collector visits
కేంద్ర ప్రాంత పాలిత యానాంలో వరదనీరు పోటెత్తుతోంది. దీంతో బాలాజీ నగర్, వెంకట్నగర్ కాలనీలు నీట మునిగాయి. బాధిత కుటుంబాలను కలెక్టర్ పరామర్శించారు.
కేంద్ర ప్రాంత పాలిత యానాం