ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'3లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు సేకరించాం' - east godavari collector murali reddy

తూర్పు గోదావరి జిల్లాలో 3లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏడు వేల ఎకరాలు సేకరించామని కలెక్టర్ తెలిపారు.

east godavari district
కలెక్టర్ మురళీధర్ రెడ్డి

By

Published : May 25, 2020, 5:04 PM IST

జిల్లాలో 3లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏడు వేల ఎకరాలు సేకరించామని తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో 3లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏడు వేల ఎకరాలు సేకరించామని చెప్పారు. కోరుకొండ మండలంలోని 540 ఎకరాలకు 330 ఎకరాల్లో కొంత నగదు చెల్లించామని అన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని.. పూర్తవ్వకపోతే పునరావాస కేంద్రాలకు తరలిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు..

ABOUT THE AUTHOR

...view details