'ఎన్నికల నిర్వహణలో పోలీసుల పని తీరు భేష్' - కార్యాలయం
ఎన్నికల నిర్వహణలో పోలీసు యంత్రాంగం అద్భుతంగా పని చేసిందని కలెక్టర్ ప్రశంసించారు. పోలీసుల పని తీరుతో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు.
కార్తికేయ మిశ్రా
By
Published : Apr 17, 2019, 6:57 PM IST
కార్తికేయ మిశ్రా
ఎన్నికల నిర్వహణలో పోలీసు యంత్రాంగం అద్భుతంగా పని చేసిందని కలెక్టర్ ప్రశంసించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నూతన కాన్ఫరెన్స్ హాల్ ను... ఎస్పీ విశాల్ గున్నీతో కలిసి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో జిల్లాలో ఎలాంటి గొడవలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారని ప్రశంసించారు. దాంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని కొనియాడారు.