తూర్పుగోదావరి జిల్లా తెదేపా నేతలతో అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థితత్వం చర్చించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు
By
Published : Feb 26, 2019, 2:59 PM IST
|
Updated : Feb 26, 2019, 3:16 PM IST
ప్రత్తిపాడు
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ అభ్యర్థిత్వం పై కొన్నిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు నేడు తెరపడనుంది. ఈ మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బారావు, డీసీసీసీబీ ఛైర్మన్ రాజాతో పాటు పర్వ చిట్టిబాబు కుటుంబం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటి కానున్నారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల, చినరాజప్ప పాల్గొననున్నారు.