ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ కన్నుమూత - bommareddy raghava prasad died

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామ మాజీ సర్పంచ్, సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ (64) అనారోగ్యంతో మృతి చెందారు. రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు.

సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్
సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్

By

Published : Aug 5, 2021, 11:00 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామ మాజీ సర్పంచ్, సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ (64) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పలు సినిమాల్లో నటించారు. కిరాతకుడు సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించారు. రూపాయి సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details