రాజమహేంద్రవరంలో పేదలకు వితరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సాల్వేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డులు పోషకాహారంతో కూడిన భోజనం పంపిణీ చేశారు. సామాన్యులు, యువత, స్వచ్ఛంద సంస్థలు నిరంతరాయంగా సేవలు చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయురాలు నళినీ పోలీసులకు మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు అందించారు. మరికొందరు మాస్క్‌లను పంపిణీ చేశారు.
ఆపదలో ఆపన్నహస్తాలు.. దాతృత్వం చాటిన దాతలు - రాజమహేంద్రవరంలో పేదలకు సాయం అందిస్తున్న దాతలు
రాజమహేంద్రవరంలో ఉన్న పేదలకు వేర్వేరు చోట్ల సామాన్యులు, యువత, స్వచ్ఛంద సంస్థలు వితరణ కార్యక్రమాలు చేపట్టారు.
సాయం అందిస్తున్న దాతలు