తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని భూపాలపట్నం నుంచి శ్రీకృష్ణపట్నం వైపు వెళ్తున్న ఓ కారు... శ్రీకృష్ణపట్నం శివారులో అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఘటనా సమయంలో అటుగా వెళ్తున్న రాజానగరం సీఐ ఎంవీ.సుభాష్, ఆయన సిబ్బంది అప్రమత్తమై స్థానికుల సహాయంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులను కాపాడారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయటపడ్డారు.
చెరువులోకి దూసుకెళ్లిన కారు... ప్రయాణికులు సురక్షితం - తూర్పుగోదావరి జిల్లా క్రైం న్యూస్
తూర్పుగోదావరి జిల్లా శ్రీకృష్ణపట్నం వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయటపడ్డారు.
చెరువులోకి దూసుకెళ్లిన కారు... ప్రయాణీకులు సురక్షితం