ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాడ్జ్​లో గంజాయి స్వాధీనం ... ! - అన్నవరం

అన్నవరంలోని ఓ ప్రైవేట్ లాడ్జ్​లో 15 వేల రూపాయలు విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుున్నారు.

లాడ్జ్​లో గంజాయి స్వాధీనం

By

Published : Jul 8, 2019, 9:28 AM IST

అన్నవరం గ్రామంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆరు ప్యాకెట్లులో ఉన్న రూ. 15 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details