ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి జల్లు స్నానం రద్దు! - antharvedhi latest news

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 28న నిర్వహించే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి జల్లుస్నానాన్ని నిషేధించినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. ఆ రోజున స్వామివారికి జరిగే కల్యాణోత్సవం యథాప్రకారం జరుగుతుందని చెప్పారు.

cancel of antharvedhi sri laxmi narasimhaswamy jallusnanam in east godavari district
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి

By

Published : Feb 24, 2021, 10:33 PM IST

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలలో భాగంగా... ఈనెల 28న స్వామివారికి జరిగే జల్లు స్నానాన్ని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రద్దు చేసినట్లు సఖినేటిపల్లి ఎస్ఐ సీహెచ్ గోపాలకృష్ణ తెలిపారు. ఆ రోజున స్వామివారికి చక్రస్నానం యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు. ఈ అంశంపై ఉత్సవాల ప్రత్యేక అధికారి దేవాదాయ శాఖ డీసీఎం జయరాజును వివరణ కోరగా... ప్రస్తుతం దీనిపై తమకు సమాచారం అందలేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details