ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2020, 1:11 PM IST

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో అరటి రైతుల కష్టాలు

లాక్‌డౌన్‌తో తూర్పుగోదావరి జిల్లాలో అరటి రైతులు ఎదుర్కొంటున్నారు. రవాణా సౌకర్యం లేక సుమారు 4 వేల ఎకరాల్లో పంట ఎగుమతి నిలిచిపోయింది.

banana-farmers-suffer
banana-farmers-suffer

తూర్పుగోదావరి జిల్లాలో అరటి రైతుల కష్టాలు

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా దేశమంతటా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో రైతులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం కూర అరటికాయ పంటపై పడింది. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 4 వేల ఎకరాల్లో చేతికి వచ్చిన పంటను ఎగుమతి చేసుకునే అవకాశం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details