తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి, పులిదిండి గ్రామాల్లో నాటుసారా విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 35 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై నరేష్ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు.
సారా విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
సారా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 35 లీటర్ల సారాని స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదంAtreyapuram police in East Godavari district have arrested four people for selling Natsara.