ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరం స్వామివారి సన్నిధిలో వేలాది జంటల వ్రతాలు - అన్నవరం

వేలాది జంటల సత్యనారాయణ వ్రతాలతో.. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం కళకళలాడింది.

annavaram

By

Published : May 25, 2019, 11:42 PM IST

అన్నవరంలో వేలాది జంటల వ్రతాలు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇటీవలే వివాహం చేసుకున్న జంటలు.. సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. భారీగా తరలివచ్చిన భక్త జనంతో.. వ్రత మండపాలు, క్యూ లైన్లు కిక్కిరిసాయి. ఈ ఒక్కరోజే.. 4 వేల 216 వ్రతాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. కొండపై ప్రసాద విక్రయాలతో 30 లక్షల 72 వేల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details