తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం గ్రామం సముద్ర పోటుకు గురి అయింది. సముద్రపు కెరటాలు ఎగసిపడి గోదావరిలోకి చేరడంతో చెంతనే ఉన్న పల్లిపాలెం గ్రామంలోకి ముంపు నీరు ప్రవేశించింది. దాదాపు 60 ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. సముద్రపు పోటు నీరు గ్రామంలోకి చేరకుండా రక్షణ గోడ నిర్మించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
అంతర్వేదికి సముద్ర పోటు - అంతర్వేది పల్లిపాలెం లో సముద్ర పోటు
అంతర్వేది పల్లిపాలెం గ్రామం సముద్ర పోటుకు గురైంది. సుమారు 60 ఇళ్లలోకి ముంపు నీరు వచ్చి చేరింది.
సముద్ర పోటు