ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్నవరం దేవస్థానం ఈవోగా సురేష్ బాబు' - అన్నవరం దేవస్థానం

అన్నవరం దేవస్థానం ఈవోగా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.వి. సురేష్ బాబు నియమితులయ్యారు.

అన్నవరం దేవస్థానం ఈవోగా సురేష్ బాబు

By

Published : Apr 4, 2019, 8:50 AM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ఈవోగా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.వి. సురేష్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అన్నవరం ఇంచార్జ్ ఈవోగా ఆర్జేసి త్రినాథరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details