తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయం ఫల, పుష్ప సోయగాలతో కొత్త శోభ సంతరించుకుంది. స్వామి వారి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆలయాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు. దర్శనానికి వచ్చే భక్తులు చూపు మరోవైపు తిప్పుకోలేనంతగా సుందరంగా ఆలయాన్ని ఆలంకరించారు.
నయనమనోహరంగా సత్యదేవుని ఆవిర్భావ ఉత్సవాలు - east godavari
అన్నవరం సత్యదేవుని ఆవిర్భావ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని ఫల, పుష్పాలతో సుందరంగా అలంకరించారు.
అన్నవరం