సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్రను అనిశా అధికారులు 6 గంటల పాటు ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆస్పత్రిలో ధూళిపాళ్లకు మరోసారి కొవిడ్ పరీక్ష చేశారు. అనంతరం ఆయన్ను జైలుకు తరలించారు. ఈ పరిణామాల మధ్య ధూళిపాళ్ల నరేంద్రను రేపు సైతం అనిశా అధికారులు విచారించనున్నారు.
6 గంటలపాటు.. ధూళిపాళ్ల నరేంద్రను ప్రశ్నించిన అనిశా - dhoolipalla narendra latest news
సంగం డెయిరీలో అవకతవకల ఆరోపణలపై అరెస్ట్ అయిన తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను అనిశా అధికారులు 6 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆయన్ను జైలుకు తరలించారు.
ధూళిపాళ్ల నరేంద్రను ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు