ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి హామీ పనికెళ్లి వ్యక్తి మృతి - ఈతకోటలో వ్యక్తి మృతి వార్తలు

పొట్ట కూటి కోసం ఉపాధి హామీ పనులకు వెళ్లి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఈతకోటలో జరిగింది.

a man died at ieethakota  MGNEREGA wrok in east godavari
a man died at ieethakota MGNEREGA wrok in east godavari

By

Published : May 5, 2020, 6:06 PM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలో ఉపాధి పనులకు వెళ్లిన ఓ కూలీ మృతిచెందాడు. కొల్లి సుబ్బారావు అనే వ్యక్తి... ఉపాధి పని చేస్తుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయి.. మరణించాడు.

ABOUT THE AUTHOR

...view details