ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్యదేవుని నిత్యాభిషేకానికి వెండి పళ్లెం, బిందె అందజేత

అన్నవరం సత్యనారాయణ స్వామి నిత్యాభిషేకానికి ఓ భక్తుడు వెండి అష్టలక్ష్మి బిందె, పళ్లెం బహూకరించాడు. మచిలీపట్నానికి చెందిన చల్లపల్లి వంశీ కృష్ణ అనే భక్తుడు దేవస్థానం అధికారులకు అందజేశారు.

అన్నవరం సత్యదేవుని నిత్య అభిషేకానికి వెండి పళ్లెం, బిందె అందించిన దాత

By

Published : Jul 31, 2019, 5:56 PM IST

.

అన్నవరం సత్యదేవుని నిత్య అభిషేకానికి వెండి పళ్లెం, బిందె అందించిన దాత

ABOUT THE AUTHOR

...view details