ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొరకని జషిత్ ఆచూకీ...ఆందోళనలో కుటుంబం - 4 years boy jashit missing case is insolved

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి కిడ్నాపైన నాలుగేళ్ల బాలుడు జషిత్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటివరకూ కిడ్నాపర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు

జషిత్

By

Published : Jul 24, 2019, 9:49 AM IST

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి కిడ్నాపైన నాలుగేళ్ల బాలుడు జషిత్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటివరకూ కిడ్నాపర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కన్నబిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. నిండుగర్భిణీగా ఉన్న జషిత్‌ తల్లి.. కన్నకొడుకు ఆచూకీ కోసం తల్లడిల్లుతోంది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

జషిత్​ అపహరణపై మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details