తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలులోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వఉంచిన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గొల్లప్రోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్నాల నాగసత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ డీఎస్పీ రవివర్మ తెలిపారు. ఒడిషా రాష్ట్రం నుంచి కొనుగోలు చేశారని... వాటి విలువ సుమారు 10లక్షల రూపాయల వరకూ ఉంటుందని డీఎస్పీ తెలిపారు.
తూ.గో జిల్లాలో భారీగా గుట్కా, ఖైనీ స్వాధీనం - KHAINI
తూ.గో జిల్లా చేబ్రోలులో భారీగా గంజాయి పట్టుబడింది. గుట్కా, ఖైనీ పాకెట్లను ఓ ఇంట్లో నిల్వ చేయగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 95బస్తాలను స్వాదీనం చేసుకున్నారు.
'తూ.గో జిల్లాలో భారీగా గుట్కా, ఖైనీ స్వాధీనం'