ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ మండలాలకు వెళ్లిన తమకు ఓటు హక్కు కల్పించాలని... చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని ఉపాధ్యాయులు ఎన్నికల అధికారి ముందు ఆందోళనకు దిగారు. ఇళ్లకు పంపించిన పోస్టల్ బ్యాలెట్ పత్రాలు తమకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు ఓటు హక్కు కల్పించాలని కోరారు. పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం, పూతలపట్టు మండలాల్లో చాలామందికి ఈ సమస్యలు ఉన్నాయని విజ్ఞప్తి చేశారు.
"పోస్టల్ బ్యాలెట్ పత్రాలు మాకు అందలేదు" - పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అందకపోవడంపై ఉపాధ్యాయులు ఆందోళన
ఎన్నికల నిర్వహణలో భాగంగా... వివిధ మండలాలకు వెళ్లిన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని ఉపాధ్యాయులు తమకు ఓటు హక్కు కల్పించాలని ఆందోళన చేశారు.
పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అందకపోవడంపై ఉపాధ్యాయులు ఆందోళన
TAGGED:
చిత్తూరు జిల్లా పూతలపట్టు