ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 తలలు.. 5 కాళ్ల ఆవు దూడ జననం.. మృతి

చిత్తూరు జిల్లా గట్టులో ఒక ఆవు.. 2 తలలు, 5 కాళ్లు, 2 తోకలతో ఉన్న వింత దూడకు జన్మనిచ్చింది. పుట్టిన 20 నిమిషాలకే అది మృతి చెందింది.

2 తలలు..5 కాళ్ల ఆవు దూడ జననం.. మృతి

By

Published : Apr 17, 2019, 4:17 PM IST

2 తలలు..5 కాళ్ల ఆవు దూడ జననం.. మృతి

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు గ్రామంలో ఆవు వింత దూడకు జన్మనిచ్చింది. సుధాకర్ రెడ్డి అనే రైతుకు చెందిన ఆవు.. 2 తలలు, 5 కాళ్లతో ఉన్న దూడకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన 20 నిమిషాలకే దూడ మృతి చెందింది. జన్యుపరమైన లోపాలతో అలాంటి దూడ పుట్టిందని పశువైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details