యర్రావారిపాళ్యం మండలం ఓ.ఎస్. గొల్లపల్లి - శేషాచల అడవుల సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
అతని వెంట కత్తులు ఉండటంతో ఎర్రచందనం కూలీగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు భాకరాపేట సీఐ మురళి కృష్ణ తెలిపారు.