ఇదీ చదవండి..
Go Maha Sammelan: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా తితిదే చర్యలు - ttd latest news on Go Maha Sammelan
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం పలు చర్యలు చేపట్టింది. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేధ్యాలు సమర్పిస్తోంది. ఈ మేరకు ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. గో మహా సమ్మేళనం(Go Maha Sammelan) పేరుతో రైతులతో సమావేశం నిర్వహిస్తామంటున్న తితిదే ఈవో జవహర్ రెడ్డి(ttd eo Jawahar Reddy f2f on Go Maha Sammelan)తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.
తితిదే ఈవో జవహర్ రెడ్డి