ఎస్సీ యువకుడు ఓం ప్రతాప్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ.. తిరుపతిలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గేటు ముందు ధర్నా చేపట్టారు. ఓం ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన తెదేపా నేతల అక్రమ అరెస్టులను ఖండించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'ఓం ప్రతాప్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి'
తిరుపతిలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎస్సీ యువకుడు ఓం ప్రతాప్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో టీఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆందోళన