తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా స్వామి,అమ్మవార్లు భోగితేరుపై దర్శనమిచ్చారు. అనంతరం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి, నమ్మాళ్వార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
నిరాడంబరంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు - Tirupati Govindarajaswami Brahmotsavalu latest news
తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు