ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గరుడ వాహనంపై భక్తులకు కనువిందు చేసిన శ్రీవారు - Kalyana mandapam

తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా జరిపించారు. సర్వాలంకార భూషితుడైన స్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనం ఇచ్చారు.

గరుడ వాహనంలో భక్తులకు కనువిందు చేసిన శ్రీవారు
గరుడ వాహనంలో భక్తులకు కనువిందు చేసిన శ్రీవారు

By

Published : Nov 1, 2020, 5:17 AM IST

Updated : Nov 1, 2020, 5:39 AM IST

తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవను తితిదే వైభవంగా నిర్వహించింది. సర్వాలంకార భూషితుడైన స్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు కన్నుల విందుగా దర్శనం ఇచ్చారు.

గరుడ వాహనంపై భక్తులకు కనువిందు చేసిన శ్రీవారు

నిబంధనల మేరకు ఆలయంలోనే ..

కొవిడ్‌ నిబంధనల మేరకు గరుడ సేవను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు. కల్యాణమండపంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల మధ్య స్వామివారికి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఇవీ చూడండి : వాల్మీకి మహర్షి అందరికీ ఆదర్శ పురుషుడు: జిల్లా కలెక్టర్

Last Updated : Nov 1, 2020, 5:39 AM IST

ABOUT THE AUTHOR

...view details