ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలం దగ్గర నిద్రిస్తున్న వ్యక్తి దారుణహత్య - The man who slept was strangled to death,occured in chittor distrcit

తన పొలం వద్ద గుడిసెలో నిద్రిస్తున్న వ్యక్తిని హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది.  గుర్తు తెలియని వ్యక్తులు గోంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిద్రిస్తున్న వ్యక్తి గొంతు కోసి హత్య

By

Published : Aug 18, 2019, 10:02 AM IST

నిద్రిస్తున్న వ్యక్తి గొంతు కోసి హత్య
చిత్తూరు జిల్లా గుడిపాలలోని చిత్తపారలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలోని తన పొలంలో నిర్మించుకున్న గుడిసెలో రామదాసు నిద్రించాడు. ఉదయాని కల్లా అతను రక్తపు మడగులో పడి ఉండటాన్ని బంధువులు గుర్తించారు. సంఘటానికి స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details