ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దూరులో పాదయాత్ర ముగించి బెండనకుప్పం వెళ్లిన చంద్రబాబు - కుప్పం వస్తున్న చంద్రబాబు

babu kuppam tour
babu kuppam tour

By

Published : Jan 4, 2023, 3:54 PM IST

Updated : Jan 4, 2023, 7:09 PM IST

19:08 January 04

పెద్దూరులో పాదయాత్ర ముగించి బెండనకుప్పం వెళ్లిన చంద్రబాబు

  • పెద్దూరులో పాదయాత్ర ముగించి బెండనకుప్పం వెళ్లిన చంద్రబాబు
  • ఇంటికి వెళ్లి ఆర్మీ మాజీ అధికారిని పరామర్శించిన చంద్రబాబు
  • బెండనకుప్పం నుంచి గొల్లపల్లి క్రాస్‌రోడ్‌కు వెళ్లనున్న చంద్రబాబు

18:13 January 04

జగన్ మీటింగ్‌లకు రాకపోతే మహిళలను భయపెడుతున్నారు: చంద్రబాబు

  • నేను వెళ్తే జనం వస్తున్నారు.. జగన్‌ వెళ్తే పారిపోతున్నారు: చంద్రబాబు
  • ఇది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం: చంద్రబాబు
  • జగన్ మీటింగ్‌లకు రాకపోతే మహిళలను భయపెడుతున్నారు: చంద్రబాబు


17:55 January 04

పెద్దూరు గ్రామంలో చంద్రబాబు పాదయాత్ర

  • పెద్దూరు గ్రామంలో చంద్రబాబు పాదయాత్ర
  • చంద్రబాబుకు స్వాగతం పలికిన పెద్దూరు మహిళలు
  • చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు: చంద్రబాబు
  • ఏ చట్టప్రకారం జీవో తెచ్చారో సమాధానం చెప్పాలి?: చంద్రబాబు
  • ప్రతిపక్షాలను కాదు.. ప్రజల గొంతు నొక్కుతున్నారు..: చంద్రబాబు
  • మీ ఆటలు సాగనివ్వం.. పోరాడతాం..: చంద్రబాబు


17:55 January 04

పోలీసులు అక్రమంగా నా ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు: చంద్రబాబు

  • పోలీసులు అక్రమంగా నా ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు: చంద్రబాబు
  • 45 ఏళ్లుగా నా ప్రచార వాహనాన్ని ఎవరూ ఆపలేదు.. జగన్ ఆపారు..: చంద్రబాబు
  • ప్రస్తుతం పెద్దూరు గ్రామంలో పాదయాత్ర చేస్తా: చంద్రబాబు
  • నా ప్రచార రథం తెచ్చేవరకు పెద్దూరులోనే పాదయాత్ర: చంద్రబాబు
  • నా ప్రచార వాహనం తీసుకురాకుంటే ఇక్కడే ధర్నా చేస్తా: చంద్రబాబు

17:44 January 04

జగన్ కంటే బ్రిటీష్ వాళ్లే నయం: చంద్రబాబు

  • 1861 పోలీసు చట్టం 46వ సెక్షన్.. మద్రాస్ ప్రెసిడెన్సీకే పరిమితం: చంద్రబాబు
  • జగన్ కంటే బ్రిటీష్ వాళ్లే నయం: చంద్రబాబు
  • బ్రిటీష్ వాళ్లు కూడా గాంధీజీని ఉద్యమాలు చెయ్యనిచ్చారు: చంద్రబాబు
  • జగన్‌రెడ్డీ.. రాజకీయాలంటే పిల్లచేష్టలు కాదు: చంద్రబాబు
  • పోలీసులు అక్రమంగా నా ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు: చంద్రబాబు
  • 45 ఏళ్లుగా నా ప్రచార వాహనాన్ని ఎవరూ ఆపలేదు.. జగన్ ఆపారు..: చంద్రబాబు
  • ప్రస్తుతం పెద్దూరు గ్రామంలో పాదయాత్ర చేస్తా: చంద్రబాబు
  • నా ప్రచార రథం తెచ్చేవరకు పెద్దూరులోనే పాదయాత్ర: చంద్రబాబు
  • నా ప్రచార వాహనం తీసుకురాకుంటే ఇక్కడే ధర్నా చేస్తా: చంద్రబాబు

17:39 January 04

నా వాహనం రప్పించేవరకు నేనిక్కడే ఉంటా: చంద్రబాబు

  • నేను రోడ్డుపై మాట్లాడుతున్నా.. రోడ్లు తవ్వట్లేదు..: చంద్రబాబు
  • రోడ్లపై కాకుండా ఎక్కడైనా సభలు పెట్టుకోవాలని సూచించిన పోలీసులు
  • నా వాహనం రప్పించేవరకు నేనిక్కడే ఉంటా: చంద్రబాబు
  • జీవో ప్రకారమే నడుచుకోవాలని చంద్రబాబుకు సూచించిన పోలీసులు
  • తప్పుడు చట్టంతో జీవో ఇచ్చారని పోలీసులను నిలదీసిన చంద్రబాబు

17:27 January 04

చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన పలమనేరు డీఎస్పీ

  • చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన పలమనేరు డీఎస్పీ
  • నా నియోజకవర్గం నుంచి నేను పారిపోవాలా?: చంద్రబాబు
  • పోలీసులపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • నాకు ఎందుకు మైకు ఇవ్వరని పోలీసులను నిలదీసిన చంద్రబాబు
  • నన్ను జైల్లో పెట్టండి.. అందులో ఉంటా..: చంద్రబాబు
  • రాష్ట్రం మొత్తానికి బేడీలు వేస్తారా.. వేయండి..: చంద్రబాబు
  • వైకాపాకు ఒక రూలు.. నాకో రూలా.. జవాబు చెప్పాలి..: చంద్రబాబు

17:27 January 04

హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు చేయను: చంద్రబాబు

  • నేను జగన్‌లాగా చట్టవిరుద్ధమైన పనులు చేయను: చంద్రబాబు
  • హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు చేయను: చంద్రబాబు
  • నేను ఎప్పుడూ హుందాతనంగానే రాజకీయాలు చేస్తా: చంద్రబాబు
  • ఇలాంటి సైకో ముఖ్యమంత్రిని తొలిసారి చూస్తున్నా: చంద్రబాబు
  • నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో పోలీసులు రాసి ఇవ్వాలి?: చంద్రబాబు

17:16 January 04

నోటీసులపై పోలీసులను రాతపూర్వక వివరణ కోరా: చంద్రబాబు

  • నోటీసులపై పోలీసులను రాతపూర్వక వివరణ కోరా: చంద్రబాబు
  • పోలీసుల రాతపూర్వక వివరణ కోసం ఎదురుచూస్తున్నా: చంద్రబాబు
  • ఈ నెల 2నే జీవో నెంబర్‌ 1 జారీ చేశారు: చంద్రబాబు
  • అమల్లో లేని చట్టం ప్రకారం జీవో తెచ్చారు?: చంద్రబాబు
  • ఏం చట్టం ప్రకారం జీవో తెచ్చారో పోలీసులు చెప్పాలి?: చంద్రబాబు
  • ఈ నెల 2న జీవో తెచ్చి 1వ తేదీ నుంచే అమలుచేస్తున్నారు: చంద్రబాబు
  • 1861 పోలీసు చట్టానికి 1946లో చేసిన సవరణను ప్రస్తావించలేదు: చంద్రబాబు
  • ఏ చట్టం కింద రోడ్‌ షోను ఆపుతున్నారు?: చంద్రబాబు
  • రోడ్‌ షో కాకుండా ఇంటింటికీ వెళ్లి మాట్లాడాలని డీఎస్పీ అన్నారు: చంద్రబాబు
  • చీకటి జీవోలతో ఎమర్జెన్సీ తెస్తారా: చంద్రబాబు
  • నియంత కావాలని అనుకుంటున్నావా.. జగన్‌రెడ్డీ..: చంద్రబాబు
  • ఎప్పటికీ కుప్పం ప్రజల గుండెల్లో ఉండేది.. తెలుగుదేశమే..: చంద్రబాబు

17:13 January 04

మేం ఇలాంటి ఆంక్షలు పెట్టివుంటే జగన్ పాదయాత్ర చేసేవారా?: చంద్రబాబు

  • కుప్పం.. నా సొంత నియోజకవర్గం: చంద్రబాబు
  • కుప్పంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా: చంద్రబాబు
  • కుప్పం పర్యటనపై పోలీసులకు ముందే సమాచారం ఇచ్చాం: చంద్రబాబు
  • నా రోడ్‌షో అడ్డుకునేందుకే కొత్త జీవో ఇచ్చారు: చంద్రబాబు
  • నేనెక్కడా రోడ్‌షో పెట్టకుండా ఉండాలని ప్రభుత్వ ప్రయత్నం: చంద్రబాబు
  • పోలీసుల దయాదాక్షిణ్యాలతో సభలు పెట్టుకునేలా ఉత్తర్వులు: చంద్రబాబు
  • జగన్ పనైపోయిందని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు: చంద్రబాబు
  • అందుకే నా సభలకు తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు: చంద్రబాబు
  • మేం ఇలాంటి ఆంక్షలు పెట్టివుంటే జగన్ పాదయాత్ర చేసేవారా?: చంద్రబాబు
  • నా ప్రజలను నేను కలవకూడదా?: చంద్రబాబు

16:30 January 04

పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు

  • చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత
  • పెద్దూరు వద్ద చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
  • రోడ్‌షో, ర్యాలీకి అనుమతి లేదని నోటీసు ఇచ్చేందుకు వచ్చిన డీఎస్పీ
  • డీఎస్పీ నుంచి నోటీసు తీసుకునేందుకు నిరాకరించిన చంద్రబాబు
  • పలమనేరు డీఎస్పీపై ప్రశ్నల వర్షం కురిపించిన చంద్రబాబు
  • పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వరని డీఎస్పీని నిలదీసిన చంద్రబాబు
  • పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు
  • కుప్పం పర్యటనకు అనుమతి లేదని మౌఖికంగా చెప్పి వెళ్లిన డీఎస్పీ
  • ఎందుకు నోటీసు ఇస్తున్నారో రాతపూర్వక వివరణ కోరిన చంద్రబాబు
  • కుప్పం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • ప్రభుత్వం, పోలీసుల వైఖరికి నిరసనగా తెదేపా కార్యకర్తల నినాదాలు
  • తదుపరి కార్యాచరణపై స్థానిక నేతలతో చర్చిస్తున్న చంద్రబాబు
  • చంద్రబాబు వెంట అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నాని, శ్రీనివాసులనాయుడు
  • చంద్రబాబు వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

16:05 January 04

కారు నుంచి బయటకు వచ్చి అభివాదం చేసిన చంద్రబాబు

  • ఏపీ-కర్ణాటక సరిహద్దు పెద్దూరు చేరుకున్న చంద్రబాబు
  • పెద్దూరుకు భారీగా చేరుకున్న తెదేపా కార్యకర్తలు
  • చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన కుప్పం నేతలు, కార్యకర్తలు
  • చంద్రబాబుకు క్రేన్ ద్వారా గజమాల వేసిన అభిమానులు
  • కారు నుంచి బయటకు వచ్చి అభివాదం చేసిన చంద్రబాబు
  • తెదేపా కార్యకర్తల రాకతో కిక్కిరిసిన పెద్దూరుకు వచ్చే రహదారులు
  • ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి తెదేపా కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసుల ఆంక్షలున్నా భారీగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు
  • పెద్దూరులో తెదేపా నేతలు ఏర్పాటు చేసిన మైకులు తొలగించిన పోలీసులు
  • 3 రోజుల పర్యటన కోసం కుప్పం నియోజకవర్గం చేరుకున్న చంద్రబాబు
  • చంద్రబాబు ప్రచార రథాన్ని ఇప్పటికే సీజ్ చేసిన కుప్పం పోలీసులు


15:56 January 04

ఏపీ-కర్ణాటక సరిహద్దు జేపీకొత్తూరుకు చేరుకున్న చంద్రబాబు

  • ఏపీ-కర్ణాటక సరిహద్దు జేపీకొత్తూరుకు చేరుకున్న చంద్రబాబు
  • చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన కుప్పం నేతలు, కార్యకర్తలు

15:51 January 04

చంద్రబాబు కోసం తరలివస్తున్న కార్యకర్తలను వెనక్కి పంపిస్తున్న పోలీసులు

  • చంద్రబాబు కుప్పం పర్యటనపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసుల ఆంక్షలు
  • కుప్పం నుంచి వెళ్లాల్సిన ప్రచార రథం, ఇతర వాహనాలు నిలిపివేత
  • చిత్తూరు: శాంతిపురం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • చంద్రబాబు కోసం తరలివస్తున్న కార్యకర్తలను వెనక్కి పంపిస్తున్న పోలీసులు
  • కేనుమాకురిపల్లెలో రచ్చబండ వేదికను తొలగించిన పోలీసులు
  • గడ్డూరు క్రాస్‌రోడ్డు వద్ద తెదేపా కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట


15:46 January 04

చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు నీలగిరిపల్లె వచ్చిన పోలీసులు

  • ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం
  • రాష్ట్ర సరిహద్దు పెద్దూరులో భారీగా మోహరించిన పోలీసులు
  • బెంగళూరు నుంచి కుప్పం వస్తున్న చంద్రబాబు
  • కేజీఎఫ్‌, పెద్దూరు మీదుగా కుప్పం వస్తున్న చంద్రబాబు
  • చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు నీలగిరిపల్లె వచ్చిన పోలీసులు
  • రోడ్‌షో, ర్యాలీకి అనుమతి లేదని నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు
  • చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జేపీకొత్తూరు వచ్చిన టీడీపీ కార్యకర్తలు

15:46 January 04

శాంతిపురం మండలంలో పోలీసుల లాఠీఛార్జి

  • చిత్తూరు: శాంతిపురం మండలంలో పోలీసుల లాఠీఛార్జి
  • చిత్తూరు: ఎస్.గొల్లపల్లి వద్ద టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి
  • పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట
  • పోలీసుల లాఠీఛార్జిలో పది మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలు
  • చిత్తూరు: స్పృహతప్పి పడిన పలువురు మహిళా కార్యకర్తలు

15:45 January 04

చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసుల ఆంక్షలు

  • చంద్రబాబు కుప్పం పర్యటనపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసుల ఆంక్షలు
  • కుప్పం నుంచి వెళ్లాల్సిన ప్రచారరథం, ఇతర వాహనాలు నిలిపివేత
  • కుప్పం నుంచి శాంతిపురం వెళ్తున్న చైతన్యరథాన్ని ఆపిన పోలీసులు
  • శాంతిపురం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • చంద్రబాబు కోసం తరలివస్తున్న కార్యకర్తలను వెనక్కి పంపిస్తున్న పోలీసులు
  • చిత్తూరు జిల్లా 121 పెద్దూరు గ్రామం వద్ద పోలీసుల ఆంక్షలు
  • చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను అడ్డుకుంటున్న పోలీసులు
  • టీడీపీ నాయకులను బారికేడ్లతో అడ్డుకుంటున్న పోలీసులు
  • కేనుమాకురిపల్లిలో రచ్చబండ వేదికను తొలగించిన పోలీసులు
  • రచ్చబండ సభ నిర్వహణకు అనుమతి లేదంటున్న పోలీసులు
  • పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
  • నిన్న అనుమతిచ్చి ఇవాళ అడ్డుకోవడమేంటన్న టీడీపీ నాయకులు
  • గడ్డూరు క్రాస్‌ వద్ద టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట

15:44 January 04

గడ్డూరు క్రాస్‌ వద్ద టీడీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

  • చంద్రబాబు కోసం తరలివస్తున్న కార్యకర్తలను వెనక్కి పంపిస్తున్న పోలీసులు
  • గడ్డూరు క్రాస్‌ వద్ద టీడీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
  • చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులు
  • కాసేపట్లో శాంతిపురం మండలం పెద్దూరు చేరుకోనున్న చంద్రబాబు
  • పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట

15:42 January 04

శాంతిపురం మండలంలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు

పోలీసులపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • చిత్తూరు: శాంతిపురం మండలంలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు
  • చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను అడ్డుకుంటున్న పోలీసులు
  • టీడీపీ నాయకులను బారికేడ్లతో అడ్డుకుంటున్న పోలీసులు
  • కేనుమాకురిపల్లిలో రచ్చబండ వేదికను తొలగించిన పోలీసులు
  • రచ్చబండ సభ నిర్వహణకు అనుమతి లేదంటున్న పోలీసులు
  • చిత్తూరు: పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
  • నిన్న అనుమతిచ్చి ఇవాళ అడ్డుకోవడమేంటన్న టీడీపీ నాయకులు
  • చిత్తూరు: పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం
  • బెంగళూరు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు
  • బెంగళూరు విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం
  • బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కుప్పానికి చంద్రబాబు
  • మ. 2 గం.కు శాంతిపురం మం. పెద్దూరు చేరుకోనున్న చంద్రబాబు
  • చంద్రబాబు పర్యటన గ్రామాల వద్ద పెద్దఎత్తున పోలీసుల మోహరింపు
  • చంద్రబాబు పర్యటనకు వెళ్లకుండా బెదిరిస్తున్నారని నాయకుల ఆగ్రహం
Last Updated : Jan 4, 2023, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details