ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ గవర్నర్ - చిత్తూరు పర్యటనలో గవర్నర్​ తమిళసై

రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణ గవర్నర్​ ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

telangana governor reached renigunta airport for two days visit
రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ గవర్నర్

By

Published : Jan 23, 2021, 4:47 PM IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై రెండు రోజుల పర్యటన కోసం చిత్తూరు జిల్లా చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనానికి గవర్నర్ వెళ్లారు. రాత్రికి తిరిగి తిరుపతికి చేరుకోనున్న ఆమె.. తిరుమలలో బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details