ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ - శ్రీకాళహస్తీశ్వర స్వామి తాజా వార్తలు

శ్రీ కాళహస్తీశ్వర స్వామిని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు ఘన స్వాగతం పలికారు.

Telangana Chief Election Commissioner visits Srikalahastishwara Swamy
శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్

By

Published : Jan 5, 2021, 12:48 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు వీరికి ఘన స్వాగతం పలికారు. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలో పాల్గొన్న వారికి స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి ఆలయం తరపున తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి:

పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: విష్ణువర్దన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details