ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాతయ్యగుంట గంగమ్మ జాతర వాయిదా - tatayyagunta gangamma jathara news

తిరుపతి గ్రామదేవత అయిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను కరోనా ప్రభావంతో వాయిదా వేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వ్యాధి తగ్గుముఖం పట్టిన తరువాత వైభవంగా జాతరను నిర్వహిస్తామన్నారు.

tatayyagunta gangamma jathara postponed at tirupathi due to corona virus
తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వాయిదా

By

Published : Apr 18, 2020, 4:16 PM IST

తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వాయిదా వేసినట్లు ఆలయ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది మే ఐదో తేదీన చాటింపు వేసి వారం రోజుల పాటు వైభవంగా జరిగే జాతరను కరోనా ప్రభావంతోనే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కరోనా తగ్గు ముఖం పట్టిన తర్వాత వైభవంగా జాతర నిర్వహిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details