తిరుమల శ్రీవారిని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. విశాఖ పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలసి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు తితిదే ఆధికారులు, అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వారికి సబేరాలో శేషవస్త్రంతో సత్కరించి.. రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వరూపానందేంద్ర శ్రీవారికి కోటి రూపాయలు బహూకరించారు.
'శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర స్వామి' - 'శ్రీవారిని దర్శించుకున్న పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి'
తిరుమల శ్రీవారిని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. తితిదే ఆధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి'