రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ... చిత్తూరు జిల్లా చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల్లో అవగహన కల్పిస్తూ... తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. వృద్ధులకు,పిల్లలకు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
చంద్రగిరిలో... వడదెబ్బపై అవగాహన ర్యాలీ - awerness program
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
వడదెబ్బ బారిన పడకుండా విద్యార్థుల అవగహన ర్యాలీ