ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 26న మూతపడనున్న శ్రీవారి ఆలయం - srivari temple closed on 26th of this month due grhanam

తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 26న మూసివేయనున్నారు. సూర్య గ్రహణం కారణంగా 13 గంటల పాటు ఆలయం మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. 26 ఉదయం 8 గంటల నుంచి 11.16 వరకూ సూర్యగ్రహణం ఉంటుంది. అయితే 25వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 26 మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆలయం మూతపడనుంది. అనంతరం 12 గంటల తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి 2 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఆలయాన్ని మూసిన సమయంలో అన్న ప్రసాదం నిలిపివేయనున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.

srivari temple closed on 26th of this month due grhanam
ఈ నెల26న మూయనున్న శ్రీవారి ఆలయం

By

Published : Dec 16, 2019, 7:26 PM IST

సూర్యగ్రహణం కారణంగా 26న శ్రీవారి ఆలయం మూసివేత

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details