'శోభిల్లు'తున్న శ్రీకాళహస్తి - electric
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం విద్యుత్ దీపాలతో వెలుగుతోంది. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు, ప్రధాన వీధులు, స్వాగత ద్వారాలు, గోపురాలు, మండపాలను సుందరంగా అలంకరించారు.
'శోభిల్లు'తున్న శ్రీకాళహస్తీ
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం విద్యుత్ దీపాలతో వెలుగుతోంది. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంతో పాటు పరిసరప్రాంతాలు, ప్రధాన వీధులు, స్వాగత ద్వారాలు, గోపురాలు, మండపాలను సుందరంగా అలంకరించారు. దీపాల పందిర్లతో ఏర్పాటుచేసిన వంతెనలు భక్తులను విశేషంగా అకట్టుకుంటున్నాయి.