ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే రోజా ఆరోగ్యం కుదుటపడాలని ప్రత్యేక పూజలు - నగరి ఎమ్మెల్యే రోజా తాజా వార్తలు

చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే రోజా ఆరోగ్యం కుదుటపడాలని మున్సిపల్ కమిషనర్ కె. వెంకట్ రామ్​రెడ్డి స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

special prayers for the good health of mla roja
నగరి ఎమ్మెల్యే రోజా ఆరోగ్యం కుదుటపడాలని ప్రత్యేక పూజలు

By

Published : Mar 26, 2021, 8:40 PM IST

చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే రోజా ఆరోగ్యం కుదుటపడాలని మున్సిపల్ కమిషనర్ కె. వెంకట్ రామ్​రెడ్డి స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో మున్సిపల్ అధికారులు కొబ్బరికాయలు కొట్టి.. ఎమ్మెల్యే రోజా ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుని ప్రార్థించారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చి ప్రజాసేవ చేయాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details