ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచలంలో "త్రినేత్రం"... ఇక వన్యప్రాణులు సురక్షితం! - రేంజ్ ఆఫీసర్ శివకుమార్​

అరుదైన జీవరాశులు.. ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు శేషాచలం అభయారణ్యం. అక్కడి అటవీ సంపద అమోఘం. అందుకే... శేషాచలంలో వన్యప్రాణులను సంరక్షించే పనిలో పడింది ప్రభుత్వం. అధునాతన సాంకేతికత కలిగిన కెమెరాలను ఏర్పాటు చేసే పనిలో పడింది యంత్రాంగం. ఈ కెమెరాల ద్వారా ఎన్నో రకాల జీవరాశులు ఇక్కడ జీవించినట్టు గుర్తించామని చెబుతున్న అటవీ శాఖ రేంజ్ అధికారి శివకుమార్​తో "ఈటీవీ భారత్" ముఖాముఖి.

శేషాచలంలో "త్రినేత్రం"... ఇక వన్యప్రాణులు సురక్షితం!

By

Published : Aug 21, 2019, 6:58 PM IST

.

శేషాచలంలో "త్రినేత్రం"... ఇక వన్యప్రాణులు సురక్షితం!

ABOUT THE AUTHOR

...view details