అజ్మీర్ యాత్రకు వెళ్తూ కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సమీరా, ఆమిరున్ అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వారు చదివిన.. చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మౌనం పాటించి సంతాపం తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, చిన్నారుల స్నేహితులు శ్రద్ధాంజలి ఘటించారు.
విద్యార్థుల మృతిపై ఉపాధ్యాయుల సంతాపం - చిత్తూరు తాజా సమాచారం
అజ్మీర్ యాత్రకు వెళ్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వారికి పాఠశాల ఉపాధ్యాయులు, స్నేహితులు శ్రద్ధాంజలి ఘటించారు.
విద్యార్థుల మృతిపై ఉపాద్యాయుల సంతాపం