ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగరిలో రోజా ప్రచారం

చిత్తూరు జిల్లా నగరిలో వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో వైకాపా విజయం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Mar 19, 2019, 7:17 PM IST

నగరిలో రోజా ప్రచారం

నగరిలో రోజా ప్రచారం
చిత్తూరు జిల్లా నగరిలో వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లోవైకాపా విజయం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details