తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని భక్తులకు అందించాలనే ఉద్దేశ్యంతో తితిదే కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. తిరుపతిలో తితిదే పరిపాలనా భవనం వద్ద 500 శ్రీవారి కళ్యాణోత్సవ లడ్డూలు, వడ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. 50 రోజుల తరువాత స్వామి వారి ప్రసాదం లభిస్తున్నందున పెద్ద ఎత్తున భక్తులు భౌతికదూరం పాటిస్తూ బారులు తీరారు.
అందుబాటులోకి తిరుపతి లడ్డు.... మీకు తెలుసా? - ప్రారంభమైన తిరుపతి లడ్డు
తిరుపతి లడ్డు ప్రసాదం అందుబాటులోకి రావటంతో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. సుమారు 50 రోజుల తరువాత స్వామి వారి ప్రసాదం అందుబాటులోకి వచ్చింది.
అందుబాటులోకి తిరుపతి లడ్డు